5. ఆన్లైన్లో రిజిస్టర్ చేయడానికి భూమి పత్రాలు, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, అడ్రస్ ప్రూఫ్, మొబైల్ నెంబర్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. రైతులు ఇంట్లో నుంచే సులువుగా పీఎం కిసాన్ స్కీమ్‌కు దరఖాస్తు చేయొచ్చు. పీఎం కిసాన్ పథకానికి అప్లై చేయడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి. (ప్రతీకాత్మక చిత్రం)