Home » photogallery » business »

UNION BUDGET 2021 KNOW ABOUT THESE 15 IMPORTANT TERMS AND MEANINGS TO UNDERSTAND UNION BUDGET SS

Budget 2021: బడ్జెట్ ఈజీగా అర్థం కావాలా? ఈ 15 పదాలకు అర్థాలు తెలుసుకోండి

Union Budget 2021 | గతేడాది కరోనా వైరస్ మహమ్మారి అనేక రంగాలను తీవ్రంగా దెబ్బతీసిన సంగతి తెలిసిందే. ఆ రంగాలన్నీ మళ్లీ కోలుకోవాలంటే ప్రభుత్వం నుంచి ఆర్థికంగా ఎంతో మద్దతు ఉండాలి. అందుకే ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించే బడ్జెట్‌పై అందరి ఆశలన్నీ ఉన్నాయి. మరి ఆ బడ్జెట్‌ని అర్థం చేసుకోవడానికి ముందు ఈ ముఖ్యమైన పదాల గురించి తెలుసుకోండి.