Budget 2021: వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి బడ్జెట్‌లో సర్‌ప్రైజ్

Budget 2021 | వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో వర్క్ ఫర్మ్ హోమ్ చేసే ఉద్యోగులకు మేలు కలిగేలా పలు నిర్ణయాలు ఉండబోతున్నాయి.