2. బడ్జెట్‌ను రూపొందించే నార్త్ బ్లాక్ వైపు వెళ్లే రోడ్లన్నీ బ్లాక్ చేసేస్తారు. బయటివ్యక్తులెవర్నీ లోపలికి వెళ్లనివ్వరు. మీడియా ప్రతినిధులకు సైతం ఎంట్రీ లేదు. నార్త్బ్లాక్ని దిగ్బంధం చేస్తారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్‌లో సెక్యూరిటీ సిబ్బంది పహారా ఉంటుంది. ఢిల్లీ పోలీసుల సాయంతో ఇంటెలిజెన్స్ బ్యూరో నిఘా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఈ గణాంకాలు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆవరణ నుంచి తీసుకెళ్లేందుకు కనీసం ఆర్థిక మంత్రికి కూడా అనుమతి ఉండదు. సరిగ్గా రెండు వారాల ముందు బడ్జెట్ పేపర్స్ ప్రింట్ చేస్తారు. ఇది కూడా రహస్యంగా జరుగుతుంది. నార్త్‌బ్లాక్‌లోని బేస్మెంట్లో ఈ ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది. ప్రింటింగ్ వ్యవహారాలను చూసే సిబ్బందిని ఇంటికి కూడా వెళ్లనివ్వరు. (ప్రతీకాత్మక చిత్రం)
8. 1980 వరకు బడ్జెట్ పత్రాలు అక్కడే ప్రింట్ అయ్యేవి. ఆ తర్వాత నార్త్ బ్లాక్‌లోని బేస్మెంట్లో ప్రింటింగ్ చేస్తున్నారు. పార్లమెంట్లో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టేవరకు అంతా రహస్యమే. అసలు బడ్జెట్ రూపొందించడాన్ని అంత రహస్యంగా ఉంచాల్సిన అవసరమేంటీ? బడ్జెట్లో ఏం ఉంటాయో ముందే ప్రజలకు తెలిస్తే నష్టమేంటీ? అన్న సందేహాలు అందరిలో ఉండేవే. (ప్రతీకాత్మక చిత్రం)