హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Union Bank of India బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్.. ఈసారి..

Union Bank of India బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్.. ఈసారి..

Loan EMI | యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రుణ గ్రహీతలకు షాకిచ్చింది. బ్యాంక్ (Bank) నుంచి లోన్ (Loan) పొందాలని భావించే వారికి కూడా ఝలక్ ఇచ్చింది. బ్యాంక్ తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు (MCLR) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రుణ రేట్లను నిర్దేశించే క్రమంలో బ్యాంకులు ఎంసీఎల్ఆర్‌ను ప్రామాణికంగా తీసుకుంటాయనే విషయం మనకు తెలిసిందే.

Top Stories