రూ.50 లక్షల వరకు ఉన్న సేవింగ్ అకౌంట్ డిపాజిట్లపై 15 బేసిస్ పాయింట్ల వరకు రేట్లు తగ్గాయి. ఇంతకు ముందు ఈ వడ్డీ రేటు 2.90 శాతంగా ఉండగా, ప్రస్తుతం 2.75 శాతానికి తగ్గింది. రూ.100 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు చేసే సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై గతంలో 2.90 శాతం వడ్డీ రేటు ఉండగా, ప్రస్తుతం 20 బేసిస్ పాయింట్లు తగ్గి 3.10 శాతానికి చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రూ. 500 కోట్ల నుంచి రూ. 1000 కోట్ల కంటే వరకు చేసే సేవింగ్స్ డిపాజిట్లపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 3.40% వడ్డీ రేటును అందిస్తుంది. ఇది గతంలో 2.90 శాతంగా ఉంది. ఈ విభాగంపై వడ్డీ 50 bps పెరిగింది. రూ. 1000 కోట్ల కంటే ఎక్కువ సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్‌పై బ్యాంక్ ఇప్పుడు 3.55% వడ్డీ రేటును అందిస్తుంది. ఇది గతంలో 2.90 శాతంగా ఉండగా, ఈ విభాగంపై 65 bps రేటు పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)