బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్, వెబ్సైట్ ద్వారా రైతులు కేసీసీ లోన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. డాక్యుమెంట్ సమర్పణ, బ్రాంచ్ విజిట్ వంటివి ఉండవు. కొన్ని నిమిషాల్లోనే లోన్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. రుణ మంజూరు జరుగుతుంది. ఆన్లైన్లోనే వెరిఫికేషన్ పూర్తి చేస్తారు.