If you are a loan guarantor: ఇతరుల లోన్‌కి మీరు గ్యారెంటీ సంతకం పెడుతున్నారా...ఇది మీకోసం..

Loans and Rules : బంధువులు, తెలిసినవారు అడిగితే లోన్లకు గ్యారెంటర్‌గా సంతకం పెడతారు కొంతమంది. ఐతే అందుకు సంబంధించిన రూల్స్ మీ కోసం.