హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

PM Kisan Maandhan Yojana: రైతులకు అదిరే న్యూస్.. నెలకు రూ.3వేల పెన్షన్ అందించే స్కీమ్‌.. ఇలా రిజిస్టర్‌ చేసుకోండి..

PM Kisan Maandhan Yojana: రైతులకు అదిరే న్యూస్.. నెలకు రూ.3వేల పెన్షన్ అందించే స్కీమ్‌.. ఇలా రిజిస్టర్‌ చేసుకోండి..

PM Kisan Maandhan Yojana: చిన్న, మధ్య తరగతి రైతుల కోసం ప్రత్యేకంగా ఒక స్కీమ్‌ను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకంలో చేరితే 60 ఏళ్లు నిండిన తర్వాత కనీస భరోసా కింద పెన్షన్ రూపంలో నెలకు రూ.3 వేలు లభిస్తాయి. ఈ పథకంలో ఎలా చేరవచ్చు, అర్హతలు ఏంటో చూద్దాం.

Top Stories