ఇక 12వ విడత పీఎం కిసాన్ డబ్బులు గతేడాది అక్టోబర్ లో విడుదల కాగా.. 4 నెలల తర్వాత 13వ విడత డబ్బును ఫిబ్రవరి 27న విడుదల అయ్యాయి. అయితే వీటిలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే.. pmkisan.gov.in అనే వెబ్ సైట్ కి వెళ్లాలి. BeneficiaryStatusపై క్లిక్ చేసి, మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే.. మీకు డబ్బులు వచ్చాయే లేదో తెలుస్తుంది.