Home » photogallery » business »

UKRAINE RUSSIA WAR BRENT CRUDE PRICES ROSE ABOVE 110 DOLLAR PER BARREL PETROL PRICE MAY RISE SK

Crude Oil Price: భారీగా పెరిగిన ముడి చమురు ధరలు.. ఇక నుంచి పెట్రోల్ రేట్ల మోత..!

Crude Oil: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. మరి క్రూడాయిల్ ధరలు ఎంత పెరిగాయి? మనపై ఆ ప్రభావం ఎంత మేర పడనుంది?