మరోవైపు దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. అదేసమయంలో 2024 సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ వంటి వాటి వల్ల సామాన్యులపై చాలా ప్రభావం పడుతోంది. వీటి వల్ల ఎన్నికల్లో కూడా ప్రభావం ఉండొచ్చు. గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు రూ.500కే సిలిండర్, ఉచిత సిలిండర్ వంటి తాయిలాలు ప్రకటించాయి.