1. ఇటీవల https://myaadhaar.uidai.gov.in/ బీటా పోర్టల్‌ను కూడా లాంఛ్ చేసింది. ఈ పోర్టల్ ద్వారా అనేక రకాల ఆధార్ సేవల్ని అందిస్తోంది యూఐడీఏఐ. ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ అయితే చాలు... పలు రకాల ఆధార్ సేవలు లభిస్తాయి. కొన్ని సేవలు ఉచితం. కొన్ని సేవలకు ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ పోర్టల్‌లో లభించే 11 రకాల సేవలు ఇవే. (ప్రతీకాత్మక చిత్రం)