హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Aadhaar Card: ఆధార్ కార్డుదారులకు హెచ్చరిక.. ఈ 4 పనులు అస్సలు చేయొద్దు!

Aadhaar Card: ఆధార్ కార్డుదారులకు హెచ్చరిక.. ఈ 4 పనులు అస్సలు చేయొద్దు!

Aadhaar Number | ఆధార్ కార్డు గురించి అందరికీ తెలుసు. ఈ కార్డు వల్ల చాలా ప్రయోజనాలు పొందుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆధార్ కార్డు కలిగిన వారు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.