Home » photogallery » business »

UIDAI BEGINS REGISTRATION FOR FIRST EVER AADHAAR HACKATHON 2021 KNOW HOW TO REGISTER AND WIN PRIZE MONEY UP TO RS 300000 SS

Aadhaar Hackathon 2021: ఆధార్‌ హ్యాకథాన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం... రూ.3,00,000 గెలుచుకునే అవకాశం

Aadhaar Hackathon 2021 | యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) హ్యాకథాన్ కోసం రిజిస్ట్రేషన్స్ ప్రారంభించింది. ఈ హ్యాకథాన్‌లో పాల్గొన్నవారు రూ.3,00,000 వరకు ప్రైజ్ మనీ గెలుచుకోవచ్చు. ఈ హ్యాకథాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.