Home » photogallery » business »

TVS NTORQ 125 SETS WORLD SALES RECORD WITH SALE IN 18 COUNTRIES COMPANY SELLS MORE THAN ONE LAKH UNITS NK

TVS NTorq 125: అమ్మకాల్లో ప్రపంచ రికార్డ్ సాధించిన స్కూటర్... ఏంటి దీని ప్రత్యేకత?

TVS NTorq 125: టూవీలర్ల అమ్మకాల్లో టీవీఎస్ దూసుకుపోతోంది. ముఖ్యంగా Nటార్క్ 125 ప్రపంచవ్యాప్తంగా సేల్స్ దుమ్మురేపింది. మరి ఈ స్కూటర్ ఫీచర్లు, ధర ఇతరత్రా వివరాలు తెలుసుకుందాం.