హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Double-Decker Bus: హైదరాబాద్ రోడ్లపై త్వరలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు... రూట్స్ ఇవే

Double-Decker Bus: హైదరాబాద్ రోడ్లపై త్వరలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు... రూట్స్ ఇవే

Double-Decker Bus | హైదరాబాద్‌లోని ఆర్‌టీసీ ప్రయాణికులకు శుభవార్త. త్వరలో ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులు (Double-Decker Buses) హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టనున్నాయి. ఈసారి ఎలక్ట్రిక్ రూపంలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి.

Top Stories