1. వీకెండ్లో సరదాగా ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నారా? ఒక రోజు సరదాగా బయట గడపాలనుకుంటున్నారా? తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TSRTC) హైదరాబాద్ దర్శన్ (Hyderabad Darshan) పేరుతో టూర్ ప్యాకేజీ ప్రకటించింది. కేవలం 12 గంటల్లో హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలు చూడండి అంటూ పిలుపునిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు దుర్గం చెరువు పార్క్ చూడొచ్చు. సాయంత్రం 5.30 గంటల నుంచి 6 గంటల వరకు కేబుల్ బ్రిడ్జిపై షికారు చేయొచ్చు. సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు ఎన్టీఆర్ పార్క్, హుస్సేన్ సాగర్ సందర్శన ఉంటుంది. రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్‌లోని ఆల్పా హోటల్‌కు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. టీఎస్ఆర్టీసీ హైదరాబాద్ దర్శన్ టూర్ ప్యాకేజీ ధర చూస్తే మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.130 చెల్లించాలి. మెట్రో లగ్జరీ ఏసీ బస్సులో పెద్దలకు రూ.450, పిల్లలకు రూ.340 చెల్లించాలి. లాంఛ్ ఆఫర్లో భాగంగా 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది టీఎస్ఆర్టీసీ. ఇది వీకెండ్ టూర్ ప్యాకేజీ మాత్రమే. (ప్రతీకాత్మక చిత్రం)