తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఐపీఎస్ అధికారి సజ్జనార్ సంస్థ ఉన్నతి కోసం తనదైన మార్క్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొత్త కొత్త ఆఫర్లు, పలు ప్రత్యేక దినాల్లో రాయితీలు అందిస్తూ ప్రయాణికులను సంస్థకు మరింత చేరువ చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. (ఆర్టీసీ ఎండీ సజ్జనార్ - ఫోటో:ట్విట్టర్)