సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు సజ్జనారు. దీంతో శుభకార్యాలకు వినియోగించుకునేందుకు ఆర్టీసీ సేవలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. ఈసేవలు కావాలనుకునే వారు కాల్ సెంటర్ నంబర్లు 040-30102829 & 040-68153333 ను సంప్రదించాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.(ఫొటో: ట్విట్టర్)