వీరి కోసం ఆర్టీసీ బస్ పాస్ లను అందిస్తూ ఉంటుంది. కాలేజీ బస్సులు, ప్రైవేటు వాహనాల ఛార్జీలతో పోల్చితే ఈ ధర అనేక రెట్లు తక్కువ. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి విద్యార్థుల సౌకర్యార్థం ఇంకా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)