Home » photogallery » business »

TSRTC ANNOUNCED SPECIAL OFFER TO TRAVEL 30 DAYS BY PAYING JUST 20 DAYS FARE NS

ప్రయాణికులకు TSRTC బంపరాఫర్.. 20 రోజుల ఛార్జీతో 30 రోజులు ప్రయాణించే ఛాన్స్.. 33 శాతం ఆదా

తెలంగాణ ఆర్టీసీ(TSRTC) ప్రయాణికుల కోసం మరో సంచలన ఆఫర్ ను తీసుకువచ్చింది. కేవలం 20 రోజుల ఛార్జీని చెల్లించి 30 రోజుల పాటు ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది.