తాజాగా సికింద్రాబాద్-వేవ్ రాక్ మార్గంలో భారీగా బస్సు సర్వీసులను ప్రవేశపెట్టింది. ఐటీ ఉద్యోగుల సౌకర్యార్థం ఈ సేవలను తీసుకువచ్చినట్లు ప్రకటించింది గ్రేటర్ ఆర్టీసీ. మైత్రీవనం, హైటెక్ సిటీ, కొత్తగూడ, గచ్చిబౌలి మీదుగా ఈ బస్సులు నడుస్తాయని ప్రకటించింది ఆర్టీసీ. (ప్రతీకాత్మక చిత్రం)