3. మీరు మీ ఈపీఎఫ్ అకౌంట్‌ని ట్రాన్స్ఫర్ చేయడానికి కొన్ని డాక్యుమెంట్స్ అవసరం. మీ యూఏఎన్ నెంబర్ ఉండాలి. ప్రస్తుతం పనిచేస్తున్న యాజమాన్యానికి సంబంధించిన వివరాలు ఉండాలి. అకౌంట్ నెంబర్, ఎస్టాబ్లిష్మెంట్ నెంబర్, మీ పాత ఈపీఎఫ్ అకౌంట్, కొత్త ఈపీఎఫ్ అకౌంట్, సాలరీ అకౌంట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఫామ్ 13 లాంటి వివరాలు తప్పనిసరి. ఇక వీటితో పాటు యూఏఎన్ నెంబర్ యాక్టీవ్‌గా ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)