Home » photogallery » business »

TRAINS CANCELLED IN SOUTH CENTRAL RAILWAY JURISDICTION MMTS AND PASSENGER RAILS ALSO CANCELED VB

SCR Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్ నుంచి వెళ్లే పలు రైళ్లు రద్దు..

వర్షాల కారణగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఎక్కడివి అక్కడే వాహనాలు నిలిచిపోయాయి. ప్రజలు పట్టణాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కూడా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.