2. టొయోటా సీ+పాడ్ కార్‌ను 2020 డిసెంబర్లోనే జపాన్‌లోని మునిసిపల్ కస్టమర్ల కోసం పరిచయం చేసింది. ఇప్పుడు జపాన్‌లోని సాధారణ ప్రజలకు కూడా ఈ కారును మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఈ కారులో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు. (image: toyota)