మారుతీ స్విఫ్ట్ మూడో స్థానంలో ఉంది. ఈ కారు అమ్మకాలు డిసెంబర్ నెలలో 12,061 యూనిట్లుగా ఉన్నాయి. వార్షికంగా చూస్తే ఈ కారు అమ్మకాలు 23 శాతం మేర తగ్గాయి. 2021 డిసెంబర్ నెలలో స్విఫ్ట్ అమ్మకాలు 15,661 యూనిట్లుగా ఉన్నాయి. అయినా కూడా ఈ కారు గత నెలలో మూడో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది.