మారుతీ సుజుకీ ఎస్ప్రెసో కారు కూడా అధిక మైలేజ్ కార్ల జాబితాలో ఉంది. ఈ కారులో కూడా అదిరే ఫీచర్లు ఉన్నారు. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్స్, పవర్ స్టీరింగ్, ఏసీ వంటి పీచర్లు ఉన్నాయి. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.4.25 లక్షల నుంచి ఉంది. ఈ కారు గరిష్టంగా 32.7 కిలోమీటర్ల (సీఎన్జీ వేరియంట్) మైలేజ్ ఇస్తుంది.