ఈ కార్లు మాత్రమే కాకుండా ఇతర కార్లు కూడా ఇంకా ఎక్కువ మైలేజ్ అందిస్తున్నాయి. మారుతీ వేగనార్, మారుతీ సెలెరియో, మారుతీ స్విఫ్ట్, మారుతీ బాలెనో, టయోటా గ్లాంజా, హ్యుందాయ్ శాంట్రో, హ్యుందాయ్ ఆరా, టాటా టియాగో, టాటా టిగోర్ వంటి కార్లు కూడా మంచి మైలేజ్‌ను అందిస్తున్నాయి. ఈ కార్ల ధరలు రూ. 5 లక్షల కన్నా ఎక్కువగా ఉన్నాయి. కారు ధర పెరిగే కొద్ది ఫీచర్లు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు.