మారుతీ ఎస్ ప్రెసో కారుపై అదిరే డీల్ లభిస్తోంది. ఈ కారుపై క్యాష్ డిస్కౌంట్ రూ. 30 వేల వరకు పొందొచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ రూ. 15 వేల వరకు లభిస్తోంది. కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 4 వేలు పొందొచ్చు. ఇలా మొత్తంగా ఈ కారుపై రూ. 49 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు.