Top 5 CNG Cars: పెట్రోల్, డీజెల్ కార్లు భారమా...అయితే CNG కారు బెస్ట్ ఆప్షన్..

Top 5 CNG Cars: ఇండియన్​ టాప్​ బ్రాండ్​గా పేరొందిన మారుతీ సుజుకీ సీఎన్​జీ పోర్ట్​ఫోలియోలో అన్ని కంపెనీల కంటే ముందుంది. ప్రస్తుతం ఈ సంస్థ 11 సీఎన్​జీ మోడళ్లను విక్రయిస్తోంది.