Kia Sonet: మార్కెట్లోని బెస్ట్ SUV కార్ కొనాలని ఉందా...ధర చూస్తే ఇప్పుడే టెంప్ట్ అవుతారు...

SUV కార్లను కొనుగోలు చేసేందుకు భారతీయులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద కార్లు కొంతకాలంగా భారత మార్కెట్లో ట్రెండింగ్‌ లో ఉన్నాయి. ఈ కారణంగా, కొత్త అంతర్జాతీయ బ్రాండ్లు కూడా తమ ఎస్‌యూవీలను తీసుకువస్తున్నాయి. టాప్ -5 ఎస్‌యూవీల గురించి తెలుసుకోండి.