Home » photogallery » business »

TOP 5 BANKS PROMISING AN INTEREST RATE OF 7 ON SAVINGS ACCOUNTS IN VB

Diwali Offer: దీపావళి బంపరాఫర్.. సేవింగ్స్​ అకౌంట్​పై వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులు.. వివరాలివే..

ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత, కుటుంబ భవిష్యత్​ అవసరాల దృష్ట్యా కొంత డబ్బు పొదుపు చేస్తుంటారు. ఏదైనా అనుకోని విపత్తు ఎదురైనప్పుడు ఈ డబ్బు ఉపయోగపడుతుందని భావిస్తారు. అయితే ఎక్కువ మంది ఫిక్స్​డ్​ డిపాజిట్లను ఆశ్రయిస్తారు. ఇవి మంచి రాబడినే ఇస్తున్నప్పటికీ.. అకస్మాత్తుగా మీ డబ్బు విత్​డ్రా చేసుకోవడానికి కుదరదు. అందుకే ఎక్కువ వడ్డీని అందించే సేవింగ్స్​ అకౌంట్లలో డిపాజిట్​ చేయడం ఉత్తమం.