డిజిటల్ పేమెంట్ కు కొత్త విధానం.. రేపు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం.. ఫోన్ పే, గూగుల్ పే లతో సంబంధం లేకుండా..

Digital Payment: మన దేశంలో ఎక్కువగా డిజిటల్ పేమెంట్ చేయడానికి ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంలను ఉపయోగిస్తాం. అయితే నగదు రహిత లావాదేవీలకు సంబంధించి నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కొత్త స్కీంని రూపొందించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.