Home » photogallery » business »

TOMORROW IS LAST DATE TO FILE INCOME TAX RETURNS MISSING ITR FILING MAY LAND YOU IN JAIL WITH UP TO 7 YEARS SENTENCE SS

Deadline Alert: వారికి రేపే లాస్ట్ డేట్... డెడ్‌లైన్ మిస్ అయితే భారీ జరిమానా, జైలు శిక్ష

Deadline Alert | ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అనేక డెడ్‌లైన్స్ ఉంటాయి. ఆ డెడ్‌లైన్స్ మర్చిపోతే చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి ఓ డెడ్‌లైన్ రేపు ముగుస్తుంది. ఆ డెడ్‌లైన్ మిస్ అయితే భారీ జరిమానా, జైలు శిక్ష తప్పదు. మరి ఆ డెడ్‌లైన్ ఏంటో మీరేం చేయాలో తెలుసుకోండి.