22 carat gold rate in Hyderabad: నగల తయారీ వినియోగించే 22 క్యారట్ల బంగారం ధర హైదరాబాద్లో తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో ఈ బంగారం 10 గ్రాముల రేటు రూ.47,950కి దిగొచ్చింది. నిన్నటితో పోల్చితే రూ.150 తగ్గింది. హైదరాబాద్ నగరంలో ఒక్క గ్రాము 22 క్యారట్ల బంగారం రేటు రూ.4,795గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)