Home » photogallery » business »

TODAY GOLD RATES LIST OF GOLD AND SILVER PRICES RATES STATE WISE KNOW DETAILS EVK

Gold Price Today: ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు..

Gold Price Today: బులియన్ మార్కెట్‌లో బంగారం దూకుడుకు బ్రేకులు పడ్డాయి. నిత్యం పెరుగుతూ వస్తున్న.. బంగారం ధరలు అప్పుడప్పుడూ తగ్గి పసిడి ప్రియులకు ఊరటనిస్తోంది. తాజాగా దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. మరి మన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి..?