హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Today Gold Rates: బంగారం కొనాలనుకునేవారికి బ్యాడ్‌న్యూస్.. ఇవాళ బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే...

Today Gold Rates: బంగారం కొనాలనుకునేవారికి బ్యాడ్‌న్యూస్.. ఇవాళ బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే...

Gold Rates in Hyderabad | బంగారం ధర వరుసగా రెండో రోజు కూడా పైపైకి ఎగబాకింది. వెండి కూడా పసిడి బాటలోనే నడిచింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర మరోమారు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.380 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.47,840కి చేరింది.