Home » photogallery » business »

TODAY GOLD RATE IN HYDERABAD GOOD NEWS TO GOLD BUYERS PRICE REDUCED FURTHER HERE LATEST GOLD AND SILVER PRICE DETAILS CHECK RATES IN YOUR CITY SK

Gold Rate Today: బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త.. ఇవాళ కూడా పసిడి ధర తగ్గింపు..ఎంతంటే..

Today Gold Rate in Hyderabad: మొన్నటి వరకు పెరగడమో లేదంటే స్థిరంగానో ఉన్న బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. వచ్చే నెలలో పెళ్లిళ్లు ఉన్నాయి. పెళ్లి సీజన్‌లో బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగానే ఊరట. బంగారం ధరలు రెండు రోజులుగా తగ్గడం శుభపరిణామం. మరి ఇవాళ ఎంత తగ్గాయి? ఏయే ప్రాంతాల్లో ఎంత రేటుందో ఇక్కడ తెలుసుకుందాం.