చెన్నైలో 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,930కి లభిస్తోంది. పూణెలో రూ.47,700, అహ్మదాబాద్లో రూ.47,680, జైపూర్, లక్నోల్లో రూ.47,800గా ఉంది. చెన్నైలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.52,290 పలుకుతోంది. ఈ ప్యూర్ గోల్డ్ ధరలు పూణెలో రూ.52,030, అహ్మదాబాద్లో రూ.52,060, జైపూర్, లక్నోల్లో రూ.52,130కి అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)