Home » photogallery » business »

TODAY GOLD RATE IN HYDERABAD GOLD PRICE HIKED GAIN RS 250 ON 10 GRAM CHECK LATEST PRICE IN YOUR CITY HERE SK

Gold Rate Today: భగ్గుమంటున్న బంగారం ధరలు.. అసలు సామాన్య ప్రజలు కొనగలరా..?

Today Gold Rate in Hyderabad: బంగారం తగ్గేదే లే అంటోంది. పసిడి ధర మళ్లీ పెరుగుతోంది. పెళ్లిళ్ల సీజన్‌లో డిమాండ్ నేపథ్యంలో బంగారం రేట్లు అమాంతం పెరుగుతున్నాయి. మరి ఇవాళ ఎంత పెరిగింది? హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో ఎంత రేటు పలుకుతుందో ఇక్కడ చూద్దాం.