22 carat gold rate in Hyderabad: మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొనే బంగారం ఇదే. ఎందుకంటే 22 క్యారట్ల బంగారంతోనే నగలను తయారు చేస్తారు. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.47,650గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.100 తగ్గింది. ప్రస్తుతం ఒక్క గ్రాము బంగారం రూ.4,765కి అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)