Home » photogallery » business »

TODAY GOLD RATE IN HYDERABAD GOLD AND SILVER RATES DIDNT DECREASED IN LAST 10 DAYS HERE IS LATEST RATES SK

Gold Silver Price Today: 10 రోజుల్లో ఒక్కసారి కూడా తగ్గని బంగారం.. పసిడి ధరలు మరింత పైకి..

Gold Silver Rate Today: పెళ్లిళ్ల సీజన్లో బంగారం నగలను కొనే వారికి బ్యాడ్ న్యూస్. పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. పెరగడమే తప్ప.. తగ్గదే అన్నట్లుగా దూసుకెళ్తున్నాయి. మరి బంగారం రేటు ఎంత పెరిగింది? హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో ఎంత రేటుందో ఇక్కడ తెలుసుకుందాం.