హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Gold Prices: ఈ రోజు మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. నిపుణులు ఏమంటున్నారంటే..

Gold Prices: ఈ రోజు మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. నిపుణులు ఏమంటున్నారంటే..

Gold Investment: ఇన్వెస్టర్లు ధరలలో కరెక్షన్ సమయంలో చిన్న మొత్తాలను కొనుగోలు చేసి ఉంచుకోవాలని నిపుణులు సూచించారు. మంచి రాబడి కోసం 3-5 సంవత్సరాలు బంగారం కలిగి ఉండటం మంచిదని చెబుతున్నారు.