Home » photogallery » business »

TODAY GOLD PRICE IN HYDERABAD GOLD AND SILVER RATES HIKED AFTER ONE WEEK HERE IS NEW PRICES SK

Gold Rate Today: సామాన్యులకు వరుస షాక్‌లు.. వారం రోజుల తర్వాత భారీగా పెరిగిన బంగారం ధరలు

Gold Rate Today: ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. వంటనూనెలు మండిపోతున్నాయి. ఎల్పీజీ సైతం భారీగా పెరిగింది. ఇప్పుడు బంగారం ధరలు కూడా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు తగ్గడం లేదంటే స్థిరంగా ఉంటూ వచ్చిన పసిడి ధరలు.. వారం రోజుల తర్వాత మళ్లీ ఎగబాకాయి.