Home » photogallery » business »

TO DAY GOLD RATES ARE CONSTANT AND SILVER PRICE ARE DECREASE MARGINALLY EVK

Gold Price Today: నిల‌క‌డ‌గా పసిడి ధ‌ర‌లు.. స్వ‌ల్పంగా త‌గ్గిన వెండి.. ప‌ట్ట‌ణాల వారీగా ధ‌ర‌ల వివ‌రాలు

Gold Price Today: బులియన్ మార్కెట్‌లో బంగారం దూకుడుకు బ్రేకులు పడ్డాయి. నిత్యం పెరుగుతూ వస్తున్న.. బంగారం ధరలు అప్పుడప్పుడూ తగ్గి పసిడి ప్రియులకు ఊరటనిస్తోంది. తాజాగా దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. మరి మన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి..?