Home » photogallery » business »

TO DAY GOLD PRICE COME DOWN ALL STATES HERE IS FULL DETAILS OF GOLD RATES NGS

Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. ధరలకు బ్రేక్.. ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు ఇలా ఉన్నాయి

Gold rates to day: పసిడి ప్రియులకు శుభవార్త.. పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. కరోనా సెకెండ్ వేవ్ తరువాత పెరుగుతున్నట్టు కనిపించిన బంగారం ధరలు.. మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి.