Home » photogallery » business »

THOMAS COOK AND SOTC ANNOUNCED HOLIDAY FIRST AND PAY LATER SCHEME TO ATTRACT TOURISTS SS

Holiday Tour: ఇప్పుడు డబ్బులు లేవా? అయినా ఈ స్కీమ్‌తో హాలిడే టూర్ వెళ్లిరావొచ్చు

Holiday Tour | టూర్ వెళ్లడానికి ఇప్పుడు డబ్బులు లేవా? అయినా ఎక్కడికైనా టూర్ వెళ్లాలనుకుంటున్నారా? డబ్బులు లేకపోయినా హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఓ సంస్థ. ఆ స్కీమ్ వివరాలు తెలుసుకోండి.