హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Investment: రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే మూడేళ్లలో రూ.5 కోట్లకు పైనే రిటర్న్స్

Investment: రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే మూడేళ్లలో రూ.5 కోట్లకు పైనే రిటర్న్స్

Multibagger Penny Stock | స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని అంటుంటారు. అయితే నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కొన్ని స్టాక్స్ మాత్రమే భారీగా రిటర్న్స్ (Investment Returns) ఇస్తుంటాయి. అలాంటి ఓ స్టాక్ కేవలం రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసినవారికి మూడేళ్లలో రూ.5 కోట్లకు పైనే రిటర్న్స్ ఇవ్వడం విశేషం.

Top Stories