కెమికల్ ఫార్మింగ్ ద్వారా ఖర్చు ఎక్కువగా ఉంటుందని, అలాగే రాబడి కూడా తక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. పర్యావరణానికి కూడా హాని కలుగుతుంది. అదే నేచురల్ ఫార్మింగ్ అయితే ఖర్చు తక్కువగా ఉంటుందని, అలాగే రాబడి ఎక్కువగా పొందొచ్చని వివరించారు. పర్యావరణ అనుకూలం. అందుకే మీరు కూడా కెమికల్ ఫార్మింగ్‌కు దూరంగా ఉండటం ఉత్తమం. నేచురల్ ఫార్మింగ్ మెళుకువలు నేర్చుకోవచ్చు. దీని వల్ల తక్కువ ఖర్చుతోనే అధిక రాబడి పొందొచ్చు.